Hot Deal

Telugu dimers welcome here for Hyderabad/ Andhra pradesh deals and discussions

1.1M°
Deal Captain
Dak
Hello dimers, Guys meru Emi konaru, emi kontunaru a deal nachindhi atlast emi thinaru:-P every thing you can interact in this thread If i am breaking any terms here please let me know. This is a deals and discussions thread for Telugu dimers Thanks h1. Congrats! PM me for voucher
Top Comments
Helpful Helpful
Link Copied

20230322001709

Helpful Helpful
Link Copied

20240121170439

20240121170408

20240121170221

20240121212149

85325 Comments  |  
696 Dimers
  • Sort By
Generous Generous
Link Copied

తెలుగులో డబ్బింగ్ చేసిన హాలీవుడ్ థియేటర్‌కి వెళ్లి ఎంజాయ్ చేయడం అలవాటు. అవెంజెర్స్ ఇన్‌ఫినిటీవార్, ఎండ్ గేమ్, కేప్టెన్ మార్వెల్, టెర్మినేటర్ డార్క్ ఫేట్, జుమాంజి ఇలా ఎన్నో మూవీస్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసాను. మార్వెల్ స్టూడియోస్ మూవీస్‌లో ఐరన్‌మ్యాన్‌గా కనిపించే యాక్టర్ రాబర్ట్ డౌనీ నటించిన డులిటిల్ మూవీని తెలుగులో చూడొచ్చని యూట్యూబ్‌లో తెలుగులో అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేసి చాలా ఆశ పెట్టారు. రేపు (17th jan 2020) రిలీజ్ అవ్వబోతోంది. తెలుగు డబ్బింగ్‌లో థియేటర్‌లో చూడొచ్చని సంబరపడ్డా. తీరా చూస్తే తెలుగులో రిలీజ్ అవుతున్నట్లు ఎక్కడా కనిపించట్లేదు. మా ఊర్లో పోస్టర్లు అతికించారేమోనని వెతికా. కనిపించలేదు. పేటీయమ్‌లో కూడా చెక్ చేసా, మూవీ కనిపించలేదు. లొకేషన్‌ను హైదరాబాద్‌కి మార్చి చూస్తే మూవీ కనిపించింది కాని తెలుగు డబ్బింగ్ లేదు. ఇప్పుడు మూవీ చూడటానికి హైదరాబాద్ దాకా వెళ్లలేను. ఒకవేళ వెళ్లినా, తెలుగులో చూసినంత ఎంజాయ్‌మెంట్ ఇంగ్లీష్‌లో ఉండదు. చేతిలో ఎంత క్యాష్ ఉన్నా, కొన్నిసార్లు మనం కోరుకున్నది పొందడానికి రాసి పెట్టి ఉండాలి అనేదానికి ఇదొక నిదర్శనం sad

Generous Generous
Link Copied

ఇవాళ నాకొక ట్రిక్ తెలిసింది smile నాకు ప్రతి రోజు పార్క్‌కి వెళ్ళి స్పీడ్‌గా వాకింగ్ చేయడం అలవాటు. పచ్చని మొక్కల మధ్య, గోరువెచ్చని సూర్యకాంతిలో వేగంగా వాక్ చేస్తూ శరీరం చెమటతో తడిసేలా వేగంగా వాకింగ్ చేస్తుంటాను. పార్క్‌లో ఎన్విరాన్మెంట్ కూడా చాలా అందంగా బాగుంటుంది. ముఖ్యంగా వాకింగ్ చేయడానికి వాకింగ్ ట్రాక్ ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. కాని వాకింగ్ సమయంలో నేను ఫేస్ చేసే అతి పెద్ద సమస్య జనం! నాలాగా చాలా మంది వాకింగ్ చేస్తుంటారు కాని నిదానంగా… పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ఒకరిపక్కన ఒకరు నడుస్తూ మిగతావారికి చోటులేకుండా దారి మూసుకుపోయేలాగా! ఓ ముగ్గురు నలుగురు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ పక్కపక్కనే నడుస్తూ నెమ్మదిగా వెళ్తుంటారు. వెనక నుంచి వేగంగా నడుచుకుంటూ వచ్చేవారు ముందుకు పోవడానికి దారి ఉండదు! ఒక పక్కగా నడిస్తే ఏ ఇబ్బందీ ఉండదు కాని ట్రాక్ మధ్యలో… అది కూడా పక్కపక్కనే వెళ్తుంటారాయే. ఇక వేగంగా వాక్ చేసుకుంటూ వచ్చే నాబోటివాడు ముందుకు వెళ్లే దారి లేక వాళ్ల వెనకే నెమ్మదిగా వాక్ చేయాల్సి వస్తుంది. ఎవడు ఈ వెధవ, నా వెనకే నడుస్తూ వస్తున్నాడు అని లేడీస్ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. కొంచం సైడ్ ఇవ్వండి అని అడగవచ్చుగా? అని మీకు అనిపించే ఉంటుంది. ఏదో ఇద్దరో, ముగ్గురో అయితే కొంచం తప్పుకోండని అడగొచ్చు, కాని జనంలో దాదాపు అలా నడుచుకునేవారే! ఎంతమందిని అడగాలి “సైడ్ ఇవ్వండి సైడ్ ఇవ్వండి” అని! లేదంటే ఒక హారన్ తీసుకువెళ్లి హారన్ కొట్టుకుంటూ వాకింగ్ చేయాలి… హిహి stuck_out_tongue అందుకే, దారికి అడ్డంగా నడిచే జనం బాధ పడలేక పార్క్‌లో రద్దీ పెరగకముందే, అంటే వాకింగ్ ట్రాక్‌లో పెద్దగా జనం ఇంకా రాక ముందే గబగబా వాకింగ్ చేసి కంప్లీట్ చేస్తుంటాను. ట్రాక్ ఖాళీగా ఉన్నప్పుడే దూసుకుపోవాలి మరి! కాని కొన్నిసార్లు మిగాతా వర్క్ వలన పార్క్‌కి వెళ్లేసరికి లేట్ అయిపోతుంది! జనం పెరిగిపోతారు. అడ్డంగా నడిచేవారు కూడా ఎక్కువైపోతారు. ఇలాంటి టైమ్‌లో వేగంగా వాకింగ్ చేయడం కష్టం అవుతోంది. కాని ఈ రోజు అసలు సంగతి బయటపడింది. నేను ఎంత స్పీడ్‌గా వాకింగ్ చేసినా కూడా నా నడక చప్పుడు కావట్లేదు… నా నడక సైలెన్స్‌గా ఉండటంతో “వెనక ఒకరు వాకింగ్ చేస్తూ వస్తున్నారు, కాస్త సైడ్ జరగాలి” అని జనం కనిపెట్టలేకపోతున్నారని నోటీస్ చేసాను. నడక చప్పుడు వచ్చేటట్లు గట్టిగా నడవడం మొదలెట్టాను. ప్రాబ్లమ్ హుష్‌కాకి! ఇప్పుడు నా నడక శబ్ధం విని అడ్డుగా నడిచేవారు తప్పుకుంటున్నారు. దాంతో బాగా జనంలో కూడా హ్యాపీగా, స్పీడ్‌గా వాకింగ్ ఎంజాయ్ చేస్తున్నాను wink

Pro Community Angel Pro Community Angel
Link Copied

DP lo kuda walking chestunaru..
mari ekuavaga chestunaremo, konchem chusukondi..

View 5 more replies
Generous Generous
Link Copied
ఈ రోజు నా కల సాకారం కాబోతోంది. చిన్నప్పటి నుంచి టామ్ & జెర్రీతో కలిసి పెరిగాను. చిన్నతనంలో కేబుల్ టీవీలో టామ్ & జెర్రీ చూడని రోజంటూ దాదాపు లేదు. ఈ రోజు టామ్ & జెర్రీ తెలుగు డబ్బింగ్‌లో నెట్‌లో రిలీజ్ అయ్యింది. టొరెంట్ లైన్‌లో పెట్టాను కాని చాలా స్లో ఉంది. ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా, ఎప్పుడెప్పుడు నా

బుజ్జి టామ్ & జెర్రీ తెలుగులో మాట్లాడటం చూస్తానా అని చాలా ఎక్సయిట్‌మెంట్‌గా ఉంది. 😅 💖

Deal Subedar Deal Subedar
Link Copied

😄😄😄😄

Dimer Of The Year 2012 Dimer Of The Year 2012
Link Copied

Life ante needhi bhayya @ssganesh
em jeevitham, enjoy chesthunnav

Deal Lieutenant Deal Lieutenant
Link Copied

Credit card to cash
Best way evariana chepthara
30k rotate cheyali

Dimer Of The Year 2012 Dimer Of The Year 2012
Link Copied

Petrol Bunk

View 1 more reply
Deal Lieutenant Deal Lieutenant
Link Copied

Credit card to cash
Best way evariana chepthara
30k rotate cheyali

Critic Critic
Link Copied

Someone tell me default dns of excitel pensive

Dimer Of The Year 2012 Dimer Of The Year 2012
Link Copied

Evaranna myntra gvs ammuthunnara reputed aithe cheppandi

Deal Newbie Deal Newbie
Link Copied

Add me in telugu group

Dimer Of The Year 2012 Dimer Of The Year 2012
Link Copied

Adhi emi group rolleyes

Deal Cadet Deal Cadet
Link Copied

Any telugu people here..please come and comment.

sabaku namaskaram

Celeb Celeb
Link Copied

Namaskaram

Deal Cadet Deal Cadet
Link Copied
pray
Deal Subedar Deal Subedar
Link Copied

Hai Andi nenu me ball andi

Dimer Of The Year 2012 Dimer Of The Year 2012
Link Copied

Tuppal Ball

View 1 more reply
Deal Cadet Deal Cadet
Link Copied

Ela vunnaru?

Deal Subedar Deal Subedar
Link Copied

Wassup Wassup rowdy boys ani piluvu bhayya, andaru vachestaru smile

View 4 more replies
Cool Cool
Link Copied

namaskaram

Deal Cadet Deal Cadet
Link Copied

Dandalu dora

Dimer Of The Year 2012 Dimer Of The Year 2012
Link Copied
Deal Cadet Deal Cadet
Link Copied

Chala baga cheparu meeru excellent.. 100% meeru chepindi correct.

Dimer Of The Year 2012 Dimer Of The Year 2012
Link Copied

Pls come and comment annadu

Bojanalu emanna unnaya enti ?

Deal Subedar Deal Subedar
Link Copied

ఆ ఏర్పాట్లు ఏవైనా ఉంటే జర jaldi చేయండి, ఇక్కడ మా PG లో ఉప్మా పెట్టారు sleepy sweat_smile

View 14 more replies
Deal Cadet Deal Cadet
Link Copied

Hi Guys,
Anyone tried magicpin vday1000 code in hyd?

Pro Entertainer Pro Entertainer
Link Copied

Op edo plan esadu ,telugollani mark chesi emina chestava enti 😃😜

Pro Entertainer Pro Entertainer
Link Copied

Edo WhatsApp group antadu emo. stuck_out_tongue

View 11 more replies
Deal Cadet Deal Cadet
Link Copied

Sabha ki Namaskaram.. relieved relieved

Dimer Of The Year 2012 Dimer Of The Year 2012
Link Copied

Dandaalu

View 3 more replies
Helpful Helpful
Link Copied

Bagunnanu..

Spearhead Spearhead
Link Copied

Evvadu kodte dimma tirigi mind block aipoddo aade pandu gadu stuck_out_tongue

Deal Cadet Deal Cadet
Link Copied

Avuna sarey alagey

Deal Cadet Deal Cadet
Link Copied

Ela unnaru

Deal Cadet Deal Cadet
Link Copied

Bagunam

Deal Cadet Deal Cadet
Link Copied

Evarina moto one vision vadthunara?

Deal Subedar Deal Subedar
Link Copied

Repost laughing

Deal Cadet Deal Cadet
Link Copied

Namaste anna

Deal Subedar Deal Subedar
Link Copied

dhanki father and mother nuvvey ga

View 1 more reply
Dimer Of The Year 2012 Dimer Of The Year 2012
Link Copied

@sumanthbhe ikada cheppu em kavalo neeku

Deal Cadet Deal Cadet
Link Copied

Idhi endhayya idhi nen soodala. Ammababoyi 8455 pages 1.1M hotness mana telugolu ey

View 3 more replies
Deal Cadet Deal Cadet
Link Copied

Hi

Deal Cadet Deal Cadet
Link Copied

I am from Karnataka, but loves Telugu people, they are very kind & jovial smile

Like Magnet Like Magnet
Link Copied

Telugu Janaalu scream

Deal Lieutenant Deal Lieutenant
Link Copied

avunu abbi sunglasses

View 1 more reply
replyuser
Click here to reply
Reply