🙏
amazon లో కరెంటు బిల్లు pay చేయడానికి option వచ్చిన దగ్గర నుండి, tsspdcl add చేయమని, cc ని అడిగి విసిగిపోయాను.
మీరు అందరు కూడా అడగండి.
చాలా మంది అడిగితే, వాళ్ళు పట్టించుకొని, త్వరగా add చేసే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను.
మనందరికీ ఉపయోగపడుతుంది