Hot Deal

Telugu dimers welcome here for Hyderabad/ Andhra pradesh deals and discussions

1.1M°
Deal Captain
Dak
Hello dimers, Guys meru Emi konaru, emi kontunaru a deal nachindhi atlast emi thinaru:-P every thing you can interact in this thread If i am breaking any terms here please let me know. This is a deals and discussions thread for Telugu dimers Thanks h1. Congrats! PM me for voucher
Top Comments
Helpful Helpful
Link Copied

20230322001709

Helpful Helpful
Link Copied

20240121170439

20240121170408

20240121170221

20240121212149

85325 Comments  |  
696 Dimers
  • Sort By
Deal Captain Deal Captain
Link Copied

Nee bonda.chedmi.

Deal Lieutenant Deal Lieutenant
Link Copied

❓ ❓

Dimer Of The Year 2012 Dimer Of The Year 2012
Link Copied

first time oka Deal Brigadier ni choosthunna @rajrocks

Deal Lieutenant Deal Lieutenant
Link Copied

71k+ dimes kuda… First time choosa.

View 13 more replies
Deal Cadet Deal Cadet
Link Copied

Hi bro, i am bobby from hyderabad

check ur inboxes

Dimer Of The Year 2012 Dimer Of The Year 2012
Link Copied

Endhi raja, emanna gift pampisthav anukunte
Whatsapp group chat link pampav – em untadhi ah group lo rolleyes

Deal Lieutenant Deal Lieutenant
Link Copied

8-8.5k ki best phone suggest cheyyandi..
Best battery life with speed charging must
(50-100% charge in 1hr)
SOT must be over 4.5 hrs
No gaming..can compromise on camera
15hrs mobile internet will be on
Discounts only..no cashbacks pls
SBI DC

Redmi 8, redmi 8a ki discounts istunnara?
Last time M30 ki 2k discount choosa (10% card discount + 10% off on prepaid) but next day 1k off ni cb chesesadu evil
Sale period lo kooda roju offers marchestunnara?

@getready @rajrocks @Tejaa @161508

Dimer of The Year 2020 Dimer of The Year 2020
Link Copied

chk fk for mobiles having price cut + prepaid discount + bank discount.

View 1 more reply
Generous Generous
Link Copied

hello mithrulaaraa nenu kuda telugu smile i am from ap

Deal Lieutenant Deal Lieutenant
Link Copied

ఏ ఊరేటి?

View 2 more replies
Generous Generous
Link Copied

ఫ్రెండ్స్ మీకు మార్వెల్ స్టూడియోస్ మూవీ డాక్టర్ స్ట్రేంజ్ గురించి తెలిసే ఉంటుంది. ఈ మధ్య తెలుగు డబ్బింగ్ చేయించి జియోసినిమా యాప్‌లో రిలీజ్ చేసారు. ఇంతకుముందు ఇంగ్లీష్, హిందీ & తమిల్ లాంగ్వేజెస్‌లోనే దొరికేది కాని ఇప్పుడు తెలుగు డబ్బింగ్ వచ్చింది. ఎన్ని లాంగ్వేజెస్‌లలో చూసినా మన మాతృభాష తెలుగులో చూస్తే ఆ మజానే వేరు కదా.

Deal Subedar Deal Subedar
Link Copied
smile smile smile smile
View 1 more reply
Deal Lieutenant Deal Lieutenant
Link Copied

20+ rojulu avutunnayi no activity..
Em aiyaru andharu?

Generous Generous
Link Copied

ఇక్కడే ఉన్నాము smile

View 3 more replies
Deal Lieutenant Deal Lieutenant
Link Copied

@DealLooter movie reviews vrayadam ledu.? Em?

Generous Generous
Link Copied

ఈ రోజు ప్రిన్స్ ఆఫ్ పెర్సియా మూవీ చూసాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. అద్భుతమైన మూవీ. ఆప్యాయత, అనురాగం పంచే కుటుంబం కంటే విలువైనది ఏదీ లేదంటూ మంచి సందేశం ఇచ్చే మూవీ.

Pro Community Angel Pro Community Angel
Link Copied

Recent ga Dhanush ‘Asuran’ tamil movie chusanu..
bagundhi..naku nachindhi

Deal Cadet Deal Cadet
Link Copied

I want Dead Logitech X100 Speaker, if u have let me know (Hyderabad)

i have Logitech x100 speaker, it is in working condition, but speak body got damaged.so, if u have nonworking Logitech X100 speaker, give it to me.

ekkada dorukuthayo cheppina paravaledu

Deal Cadet Deal Cadet
Link Copied

?

Generous Generous
Link Copied

ఎందుకు పాత స్పీకర్. కొత్తది తీసుకోవచ్చు కదా బ్రొ

Generous Generous
Link Copied

ఈ రోజు మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ అనే హాలీవుడ్ మూవీ చూసాను ఫ్రెండ్స్. భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. కాని చంపుకునేవరకు వెలితే? ఆఖరికి ఇద్దరి మనసుల్లో ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమ బయటపడి మళ్లీ ఒకటవుతారు. భార్యాభర్తల మధ్య యాక్షన్ & అడ్వెంచరెస్ సీన్లే మూవీ మొత్తానికి హైలెట్.

Generous Generous
Link Copied

ఫ్రెండ్స్ మీకు స్పేస్‌షిప్, భూమి నుంచి వేరే గ్రహానికి అంతరిక్షంలో ప్రయాణం లాంటి వాటిపై ఇంటెరెస్ట్ ఉంటే తప్పకుండా “పాసింజర్స్” అనే హాలీవుడ్ మూవీ చూడండి. భూమి నుంచి వేరే గ్రహానికి మనుషులు బయలుదేరుతారు కాని గమ్యం చేరడానికి వంద సంవత్సరాలు పైనే టైమ్ పడుతుంది. మనిషి జీవితకాలమే వంద సంవత్సరాలు కదా? సో, ప్రయాణికులందరూ స్లీపింగ్ ఛాంబర్స్ అని పిలవబడే డబ్బాలలో పడుకుని గాఢ నిద్రలో ఉంటారు. ఆ స్లీపింగ్ ఛాంబర్‌లో నిద్రలో ఉన్నంతవరకు ఎన్ని సంవత్సరాలు గడిచినా వయసు పెరగదు. ఎప్పుడైతే చేరాల్సిన గ్రహం వచ్చిందో అప్పుడు ఆటోమ్యాటిక్‌గా గాఢ నిద్ర మేల్కొని స్లీపింగ్ ఛాంబర్ నుంచి ప్రయాణికులంతా బయటికి రావాలి కాని, ప్రయాణం ఇంకా తొంభై ఏళ్లు పడుతుందనంగానే ఓ స్లీపింగ్ ఛాంబర్ పాడైపోయి అందులో నిద్రిస్తున్న వ్యక్తి మేల్కొంటాడు. ప్రయాణం పూర్తయిపోవచ్చింది అందుకునే మేల్కొన్నాను అని అనుకుంటాడు కాని కాదు. ప్రయాణానికి ఇంకా తొంభై ఏళ్లు పడుతుందని తెలుసుకుని షాక్ అవుతాడు. గమ్యం చేరేసరికి తను ప్రాణాలతో ఉండడనీ, స్పేస్‌షిప్‌లోనే నిండునూరేళ్లు పూర్తయి చనిపోవాలని చాలా బాధ పడతాడు. ఒక ఏడాది ఎలాగొలా బ్రతికి, ఒంటరితనం తట్టుకోలేక సూసైడ్‌కి చూస్తాడు కాని ధైర్యం చాలక ఆగిపోతాడు. ఆ తర్వాత ఓ పని చేస్తాడు. ఆ పని అతని జీవితాన్నే మార్చేస్తుంది. ఇంతకీ అతను చేసిన పనేంటి? మళ్లీ తన స్లీపింగ్ ఛాంబర్‌ను బాగుచేసుకుని గాఢ నిద్రలోకి తిరిగి వెళ్లాడా? లేక ఆ స్పేస్‌షిప్‌లోనే జీవితం మొత్తం గడిపి ఆఖరికి స్పేస్‌షిప్‌లోనే కన్నుమూసాడా? అనేది సస్పెన్స్! సైన్స్ ఫిక్షన్ ఇష్టపడేవరు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా ఇది. ఏవేవో యాక్షన్స్ సీన్స్, ఏలియన్స్ దాడి లాంటివి ఎక్స్‌పెక్ట్ చేయకండి. అలాంటివేమి ఈ మూవీలో ఉండవు. శేఖర్ కమ్ముల మూవీస్ లాగా ఈ మూవీలో లైఫ్ కనపడుతుంది. చాలా సీన్లు మనసుకు హత్తుకుంటాయి!

Critic Critic
Link Copied

Movies Telugu lo chustunnaraa? Or English with subtitles?

View 2 more replies
Generous Generous
Link Copied

ఈ రోజు పెట్ సెమాటరి అనే హారర్ మూవీ చూసాను. థ్రిల్లింగ్ కోసం ఒకసారి చూడొచ్చు. స్టోరీ ఏంటంటే… ఒక యాక్సిడెంట్‌లో కూతురుని కోల్పోయిన తండ్రి తన బిడ్డని బ్రతికించుకోవాలని పూడ్చిపెట్టిన డెడ్‌బాడీ బయటకి తీస్తాడు. అతను కోరుకున్నట్లుగానే కూతురు బ్రతుకుతుంది కాని ఏదో జరిగింది. కూతురి తలకి కుట్లు వేసి ఉండటం గమనిస్తాడు తండ్రి. ఆ తర్వాత ఏం అయింది? చనిపోయిన కూతురు మళ్లీ బ్రతికింది కాని ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది ఎందుకు? అసలు కూతురిని బ్రతికించడానికి తండ్రి ఏం చేసాడు? నేను చెప్పను. భయంకరమైన సినిమాలు చూసే ఇంట్రెస్ట్ ఉంటే ఓ లుక్కేయండి ఫ్రెండ్స్.

Deal Lieutenant Deal Lieutenant
Link Copied

అమెజాన్ ప్రైమ్ లేదా నెట్ఫ్లిక్ లో చూశారా చెప్తే ఇంకా బాగుంటుంది

View 12 more replies
Deal Subedar Deal Subedar
Link Copied

Friends helo app referral code kosam naku pm cheyandi, extra 20 na nundi pondhandi

Deal Subedar Deal Subedar
Link Copied

Friends helo app referral code kosam naku pm cheyandi, extra 20 na nundi pondhandi

Deal Cadet Deal Cadet
Link Copied

తెలుగు

Deal Lieutenant Deal Lieutenant
Link Copied

Any one have icici credit card, want to buy mobile in flipkart.

Deal Lieutenant Deal Lieutenant
Link Copied

I have

View 2 more replies
Flame Flame
Link Copied

Wow nearly 1lac telugu dimers in dd

Deal Lieutenant Deal Lieutenant
Link Copied

Bale bale

View 6 more replies
Deal Lieutenant Deal Lieutenant
Link Copied

Any one selling flipkart gv at discount

Deal Cadet Deal Cadet
Link Copied

namste hyd

Helpful Helpful
Link Copied

maste maste grinning

Deal Lieutenant Deal Lieutenant
Link Copied

😂

Generous Generous
Link Copied

ఈ మధ్య డిసెండంట్స్ అనే మూవీ సిరీస్ చూసాను. డిసెండంట్స్ పేరు మీద మూడు సినిమాలు తీసారు. కాని సినిమా హాల్లో రిలీజ్ చేయలేదు. డిస్నీ వాళ్లు తమ డిస్నీ ఛానల్లో ప్రతేకంగా టెలీకాస్ట్ చేసేందుకు ఈ సినిమాలు తీసినట్లు విన్నాను. స్టోరీ ఏంటంటే… ఒక రాజ్యం, ఒక దీవి రెండూ పక్క పక్కనే ఉంటాయి. రాజ్యంలో నేరాలు చేసిన దుర్మార్గులను దీవిలో బంధిస్తూ ఉంటారు. వారి ఫ్యామిలీతో సహా బంధిస్తూ ఉంటారు. ఆ దీవిలో సకల సదుపాయాలూ ఉంటాయి కాని ఆ దీవిలో బందీలయినవారు బయట ప్రపంచంలోకి రాలేరు. కొత్తగా యువరాజవుతున్న రాజు కొడుకు ఇదే ప్రశ్న అడుగుతాడు. నేరస్థులను బంధిస్తున్నాం సరే, కాని ఏ తప్పూ చేయని వారి పిల్లలు కూడా అదే దీవిలో ఎందుకు బందీలుగా ఉండాలి? అంటాడు. తల్లీ తండ్రిని ఒప్పించి ముందుగా నేరస్థుల పిల్లలలో కొందరిని ఎంపిక చేసి రాజ్యానికి రప్పించే ఏర్పాటు చేస్తాడు. ఆ పిల్లలలో ఒక ఆడపిల్ల తల్లి (మంత్రగత్త) ఈ విషయం తెలిసి చాలా ఆనందిస్తుంది. తాను కూడా దీవి నుంచి బయటపడి ప్రపంచాన్ని ఆక్రమించాలని పన్నాగం పన్నుతుంది. రాజ్యంలోకి వచ్చేందుకు అనుమతి పొందిన తన కూతురుకి చెబుతుంది “ఆ రాజ్యంలో ఒక చోట దాచబడిన మంత్రదండం నాకు తెచ్చివ్వు. ఇక నా శక్తికి అడ్డు ఉండదు. అప్పుడు ఇక ఈ లోకం మొత్తాన్ని మనం ఏలేయొచ్చు” అని ఉసిగొలిపి పంపుతుంది. కాని కూతురు మాత్రం తల్లి లాగా చెడ్డది కాదు. కాని కన్నతల్లి కోరిక కాదనలేక ఇష్టంలేకపోయినా ఆ మంత్రదండం సంపాదించడానికి ప్రయత్నిస్తుంది. ఈ మధ్యలో యువరాజుతో లవ్‌లో పడుతుంది. ఆ తర్వాత ఏమయింది? మనసు దోచుకున్న యువతి దుష్టురాలైన ఆమె తల్లికి రహస్యంగా సాయం చేస్తోందన్న విషయం యువరాజుకు తెలిసిందా? యువరాజుని తన లవ్‌లో పడేలా వల వేసిన ఆమె చివరికి ఏం చేసింది? యువరాజుకి నిజం చెప్పేసిందా లేక తన తల్లి అడిగిన మంత్రదండం అందించి ఆ రాజ్యాన్ని సమస్యలో పడేసిందా? సస్పెన్స్!

మూవీ ఎలా ఉందంటే… నాకు అనిపించింది చెప్తాను. మన ఇల్లలో చిన్నపిల్లలు బొమ్మలు ముందరేసుకుని ఆట ఆడుకున్నట్లు సిల్లీ & క్రేజీగా ఉంది! కాని మూవీ బాగుంది. నటీనటులకు మేకప్ దగ్గరి నుంచి కాస్ట్యూమ్స్, షూటింగ్ లొకేషన్స్ వరకు చాలా రిచ్‌గా ఉండేలా జాగ్రత్తపడ్డారు. మన ఇండియన్ మూవీస్‌లో లాగే సినిమా మధ్యలో సాంగ్స్ పెట్టారు! ఆ పాటలూ డాన్సులూ సినిమా మొత్తానికి హైలెట్! మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, స్టోరీ చాలా నిదానంగా నడుస్తూ ఉంటుంది. మనం కూడా ఓపికగా, నిదానంగా చూడాలి. మొత్తానికి చిన్నప్పుడు చందమామ కథల పుస్తకంలో చదువుకున్న కథలలో ఒక మంచి కథని సినిమాగా చూసినట్లు మంచి ఫీల్ ఉంటుంది.

Deal Lieutenant Deal Lieutenant
Link Copied

నీకు దండం సామి… 3 సినిమాలు చూసావా?

View 8 more replies
Generous Generous
Link Copied

ఈ రోజు డోర ది లోస్ట్ ఆఫ్ ది గోల్డెన్ సిటీ మూవీ చూసాను… భలే బాగుంది. ఫుల్ కామెడీ & అడ్వెంచర్స్‌తో చూస్తున్నంతసేపు ఎంతో ఎంజాయ్ చేస్తాం. నిజం చెప్పాలంటే ఆ డోర పిల్లని మొదటసారి చూస్తున్నాను. తన నటనతో నా మనసు కొల్లగొట్టేసింది. ఆ అమ్మాయ్ లాంటి గాల్‌ఫ్రెండ్ నాకు ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది smile

Dimer Of The Year 2012 Dimer Of The Year 2012
Link Copied
laughing inthaki nu em job chesthav oh cheppaledhu

em cheyava enti, eh blog and movies kakunda

View 6 more replies
Dimer Of The Year 2012 Dimer Of The Year 2012
Link Copied

memu idharam kalise iran toh yuddham vodhu ani santhi nelakolpam ninna

Deal Lieutenant Deal Lieutenant
Link Copied

Okasari Amaravathi ki kuda vellandi iddaru santhiduthalu. toungueout stuck_out_tongue

View 3 more replies
Generous Generous
Link Copied

ఈ రోజు స్కైస్క్రాపర్ (2018) మూవీ చూసాను ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా తీసారు. హీరోకి భార్యా పిల్లలు ఉంటారు. 225 అంతస్థులతో ఆకాశాన్ని తాకే ది పెర్ల్ అనే బిల్డింగ్‌లో ఉంటారు. హీరో ఇంట్లో లేని సమయంలో విలన్స్ వచ్చి నిప్పు పెడతారు. ఆ మంటల వలన హీరో భార్య తన పిల్లలతో బయటకి రాలేకపోతుంది. మరోవైపు మంటలు చుట్టుముడుతుంటాయి. అప్పుడు హీరో తన ఫ్యామిలీని ఆ మంటల నుంచి, అలాగే వాళ్లని వెంటాడుతూ వచ్చిన విలన్స్ నుంచి ఎలా కాపాడుకున్నాడు అనేదే మూవీ. అసలే 225 అంతస్థుల బిల్డింగ్… బిల్డింగ్ పైకి హీరో ఎక్కుతున్నప్పుడు పడిపోతాడేమో అని గుండె జారి చేతిలోకి వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు అడ్వెంచరస్ సీన్స్ ఎంత బాగా తీసారనేది.

Dimer Of The Year 2012 Dimer Of The Year 2012
Link Copied

intha late ga choosthe ela
nenu chusa but konchem over anipistadhi naaku, nachale naaku

View 2 more replies
Deal Lieutenant Deal Lieutenant
Link Copied

SLN … pure fans stuff…others skip..watch on prime

2nd level director top stars stardom ni handle cheyaleru ani malli prove ayyindi..

As usual 2nd half weak … overcome cheyalekapotunnaru young directors

Orange lanti heroine characters eppudu backfire avutaaii..

DSP utterly disappointed..

Sukumar, 3v , puri tho sunnam anvasaram gaa pettukunnadu MB ( valla ego hurt ayyindi)

Koratale dikku inka..atleast srinu vaitla ki inko chance ivvali..

Deal Captain Deal Captain
Link Copied

Next movie with Vamshi paidipally ..

View 2 more replies
Deal Lieutenant Deal Lieutenant
Link Copied

AVP:
Guruji ki comeback movie
Routine treatment..content same as expected (intiguttu)
Movie antha rich gaa vundi
60% success credit to thaman
Sunil eesaari kooda click kaaledu
Pooja andam gaa vundi..tabu overhyped
Murali sharma..another good role
B©unny ni enduku ala antaaro..antifans ni ela buttalo padesaado movie choosthe meeke telustundi..
Competition lo other movie telipoyindi kabatti..this is sure shot winner..

Deal Cadet Deal Cadet
Link Copied

I thought Google pay stamps post got maximum likes
Then I came across this post😁😁

replyuser
Click here to reply
Reply